సీఎం తాలూకా.. మాది కుప్పం మాట తప్పం

3690చూసినవారు
కుప్పం ఎమ్మెల్యే, టీడీపీ అధినేత చంద్రబాబు 4వ సారి ముఖ్యమంత్రిగా అమరావతీలో ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ప్రమాణస్వీకారోత్సవానికి కుప్పం నుండి టీడీపీ శ్రేణులు సోమవారం అమరావతికి తరలి వెలుతున్నారు‌. కార్లపై సీఎం తాలుకా మాది కుప్పం మాట తప్పం అనే స్టిక్కర్లను అతికించుకుని చంద్రబాబుపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.

సంబంధిత పోస్ట్