నాగలాపురం మండల పరిధిలోని సురుటుపల్లి గ్రామపంచాయతీ సచివాలయానికి నూతన పంచాయతీ కార్యదర్శిగా సోమవారం యూసఫ్ ఖాన్ పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయనకు సురుటుపల్లి పంచాయతీ
టీడీపీ గ్రామ అధ్యక్షుడు మురళి నాయుడు, భాస్కర్ బాబు సాలువాలతో ఘనంగా సన్మానించారు. పంచాయతీ కార్య దర్శి మాట్లాడుతూ. ప్రజలకు అందుబాటులో ఉండి, గ్రామాభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.