అక్టోబర్ లో జోనల్ క్రీడ పోటీలు

65చూసినవారు
అక్టోబర్ లో జోనల్ క్రీడ పోటీలు
2024-25 సంవత్సరములో జరుగు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ బైలాస్ ను కుప్పం కడ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్ మత్, ఎంపీడీవో సాయి లహరి, లైన్స్ క్లబ్ డైరెక్టర్ డాక్టర్ ఏ మహేష్ చేతుల మీదుగా కుప్పం నియోజకవర్గ వ్యాయామ ఉపాధ్యాయులకు అందజేయడం జరిగింది. ఈ జోనల్ క్రీడలు అక్టోబర్ నెలలో నియోజకవర్గస్థాయిలో ఎన్టీఆర్ స్టేడియం, కుప్పంలో జరుగునని జోనల్ చైర్మన్ అయినటువంటి గరిగచీ నేపల్లి ప్రధానోపాధ్యాయులు ఎస్ చంద్రశేఖర్ తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్