హోంగార్డ్స్ పరేడ్ తనిఖీ

54చూసినవారు
హోంగార్డ్స్ పరేడ్ తనిఖీ
మదనపల్లి డిఎస్పీ కార్యాలయంలోని పరేడ్ మైదానం గురువారం హోంగార్డ్స్ కమాండెంట్ మహేష్ కుమార్ హోంగార్డ్స్ పరేడ్ ను తనిఖీ చేశారు. అనంతరం దర్బార్ పరేడ్ సందర్భంగా కమాండెంట్ మాట్లాడుతూ.. హోంగార్డ్స్ పోలీస్ శాఖతో పాటు పలు ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. పోలీసులతో సమానంగా విధులు నిర్వర్తిస్తూ ఉన్నతాధికారుల ప్రశంశలు అందుకుంటున్నారన్నారు. విధి నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వారికి వివరించారు.

సంబంధిత పోస్ట్