మదనపల్లి: నాటు సారా తయారీ పూర్తిగా నిషేదించుదాం

83చూసినవారు
మదనపల్లి: నాటు సారా తయారీ పూర్తిగా నిషేదించుదాం
నాటు సారా తయారీని పూర్తిగా నిషేధించుదామని ఎక్సైజ్ డిసి జయ బాబు అన్నారు. గురువారం మదనపల్లి మండలం నక్కల దీన్నే గ్రామంలో నాటు సారా తయారీ, విక్రయిస్తే చట్టపరంగా తీసుకునే చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. మొదటిసారి కౌన్సిలింగ్, రెండవసారి కేసులు, మూడవ సారి లక్ష జరిమానా, నాలుగవ సారి పిడి యాక్ట్ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సై భీమలింగ, ఎస్ఐ లు డార్కస్, అంజాద్ భాషా పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్