రామసముద్రంలో గర్భిణులకు వైద్య పరీక్షలు

60చూసినవారు
రామసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 100 మంది గర్భిణులకు డాక్టర్ లీలా వైద్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ. ప్రతి గర్భిణీ తప్పనిసరిగా బీపీ, షుగర్, మూత్ర, హెచ్ఐవీ, హెచ్బీఎస్ పరీక్షలు చేయించుకోవాలన్నారు. బరువులు, ఎత్తు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని కాల్షియం, బి. కాంప్లెక్స్, ఐరన్, ఫోలిక్ మాత్రలు వాడాలని సూచించారు.

సంబంధిత పోస్ట్