రామసముద్రం: సీసీ రోడ్లకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే

76చూసినవారు
రామసముద్రం మండలంలోని 19 పంచాయతీలలో సీసీ రోడ్డు కోసం భూమి పూజ చేసిన ఎమ్మెల్యే షాజహాన్ భాష. కూటమి ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టి, పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఈ పూజ నిర్వహించారు. గ్రామసభలలో అందరి ఆమోదంతో అభివృద్ధి పనులకు పూజ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, స్థానిక కూటమి నేతలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్