కక్ష సాధింపులే లక్ష్యంగా వైసీపీ పాలన

63చూసినవారు
కక్ష సాధింపులు లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పాలన సాగించిందని మదనపల్లె మాజీ మునిసిపల్ ఛైర్మన్ ముజీబ్ హుస్సేన్ ఆరోపించారు. మంగళవారం మదనపల్లె పట్టణంలోని తన నివాసం నందు ఆయన మాట్లాడుతూ. గతంలో తాను ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినందుకు తనపై కూడా వైసీపీ నాయకులు కక్ష సాధింపులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పి పాతాళానికి తొక్కారన్నారు.

సంబంధిత పోస్ట్