పుత్తూరు-1లో విద్యార్థులకు నాసాకిట్ల పంపిణీ

56చూసినవారు
పుత్తూరు-1లో విద్యార్థులకు నాసాకిట్ల పంపిణీ
అమెరికాలోని నాసా నిర్వహించే కాంటెస్ట్ లో ప్రాజెక్ట్ సమర్పించేందుకు ఎంపికైన 45 మంది పుత్తూరు-1 బ్రాంచ్ విద్యార్థులకు నాసా కిట్లను అందించారు. శనివారం పాఠశాలలో సీనియర్ అడ్వకేట్ రామకృష్ణ విద్యార్థులకు కిట్లను పంపిణీ చేశారు. శ్రీ చైతన్య ఏ. జి. యం. జి. సురేష్ మాట్లాడుతూ శ్రీచైతన్య విద్యార్థులు అన్నీ రంగాలలో రాణించడం సంతోషంగా ఉందన్నారు. ఈ ప్రాజెక్టుకు ఎంపికైన విద్యార్థులను ప్రిన్సిపాల్ వి. శరవణ అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్