నగిరి నియోజకవర్గ వ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

51చూసినవారు
నగిరి నియోజకవర్గ వ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
చిత్తూరు జిల్లా, నగిరి నియోజకవర్గ వ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం పలు మండలాలలో అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం విశేష అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. గాయత్రి మాతగా, చదువుల తల్లిగా, అన్నపూర్ణ దేవిగా పలు ప్రాంతాలలో అమ్మవారు భక్తులను అనుగ్రహించారు.

సంబంధిత పోస్ట్