నగరి: ఐటిఐ విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

63చూసినవారు
నగరి: ఐటిఐ విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
విజయపురం ప్రభుత్వ ఐటిఐ లోని విద్యార్థులు పారిశ్రామిక రంగంలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని బుధవారం సింక్రో సిస్టమ్స్ హెచ్ఆర్ శంకర్ తెలిపారు. విద్యార్థులు ఐటిఐ శిక్షణ పూర్తి చేసిన అనంతరం, కళాశాలకు సమీపంలో ఉన్న పరిశ్రమలలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎంపిక చేసిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికే పరిశ్రమలు సిద్ధంగా ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్