నగిరి: నియోజకవర్గ వ్యాప్తంగా మాజీ సీఎం జన్మదిన వేడుకలు

58చూసినవారు
నగిరి: నియోజకవర్గ వ్యాప్తంగా మాజీ సీఎం జన్మదిన వేడుకలు
నగిరి నియోజకవర్గంలోని నిండ్ర , విజయపురం, పుత్తూరు, తదితర మండలాలలో శనివారం మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి వేడుకలను వైసీపీ నాయకులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. వృద్ధులకు, పేషెంట్లకు పాలు, పండ్లు, బ్రెడ్ పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్