నగిరి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

70చూసినవారు
నగిరి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
నగరి మండలంలోని వీకేఆరురం గ్రామం వద్ద జాతీయరహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో హరినాయుడు అనే వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు తడుకుపేట ఎస్పీ పురం గ్రామానికి చెందిన హరినాయుడు సోమవారం బైకుపై వెళుతుండగా వీకేఆరురం వద్ద కారు ఢీకొనడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. స్థానికులు వెంటనే ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో తిరుపతి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్