రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు

83చూసినవారు
చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని జిల్లా కిల్లారిపల్లె వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కిల్లారిపల్లి వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి, ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్