తిరుపతి ఆర్డీవో నిశాంత్ రెడ్డి సస్పెండ్

51చూసినవారు
తిరుపతి ఆర్డీవో నిశాంత్ రెడ్డి సస్పెండ్
చిత్తూరు జిల్లా పుత్తూరులో పెట్రోల్ బంకుకు ఏన్ ఓసీ ఇచ్చేందుకు రూ. లక్ష డిమాండ్ చేసిన తిరుపతి ఆర్డీవో నిశాంత్ రెడ్డి పై సస్పెన్షన్ వేటు పడింది. నిశాంత్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి సిసోడియా గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. విచారణలో నిశాంత్ రెడ్డి లంచం డిమాండ్ చేసినట్లు నిర్ధరణ కావడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్