వడమాలపేట: ప్రజలకు అనుకూలంగా వచ్చిన కోర్టు తీర్పు

66చూసినవారు
వడమాలపేట: ప్రజలకు అనుకూలంగా వచ్చిన కోర్టు తీర్పు
నగరి నియోజకవర్గ, వడమాల పేట మండలం , శ్రీబొమ్మరాజు పురం గ్రామ పంచాయతీలో అధికారులు పొరంబోకు భూమి గుర్తించి డంపింగ్ యార్డ్ కు కేటాయించారు. ఎనిమిదేళ్లుగా ఆ భూమి ఓ వ్యక్తి చేతిలో ఉన్నట్లు స్థానికులు ఆరోపించారు. గ్రామ ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయించగా తీర్పు సోమవారం ప్రజలకు అనుకూలంగా వచ్చింది. ఈ సందర్భంగా స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్