టిడిపికి ఓటు వేయండి

60చూసినవారు
టిడిపికి ఓటు వేయండి
పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం స్థానిక టిడిపి నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా 24వ వార్డు కాపు వీధి, బెస్తవీధి నందు పుత్తూరు మాజీ మున్సిపల్ చైర్మన్ యుగంధర్ పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి టిడిపి మేనిఫెస్టో సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు వివరించి, రానున్న ఎన్నికల్లో నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ కు ఓటు వేయాలని కోరారు

సంబంధిత పోస్ట్