ఆ ప్రాంతం 99,99,999 అద్భుతమైన శిల్పాలకు నిలయం

56చూసినవారు
ఆ ప్రాంతం 99,99,999 అద్భుతమైన శిల్పాలకు నిలయం
త్రిపుర రాజధాని అగర్తల నుంచి దాదాపు 145కి.మీ దూరలో ఉనకోటి దేవాలయం ఉంది. ఇక్కడ మొత్తం 99,99,999 రాతి విగ్రహాలు ఉన్నాయి. అయితే దట్టమైన అడవులు, చిత్తడి ప్రాంతాలతో నిండిన ఈ ప్రదేశంలో ఈ విగ్రహాలు ఎవరు తయారు చేశారు, ఎప్పుడు చెక్కారనే విషయాలు మాత్రం ఇప్పటికీ వెలువడలేదు. ఈ విగ్రహాల సంఖ్య కారణంగా ఈ ప్రాంతానికి ఉనకోటి అని పేరు వచ్చిందని చెబుతారు. అంటే కోటిలో ఒకటి తక్కువ అని అర్థం.

సంబంధిత పోస్ట్