ఇక్కడ ఉన్నది రోజా కాదు.. భాను

81చూసినవారు
చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ సున్నితంగా హెచ్చరికలు జారీ చేశారు. 'ఇక్కడ ఉన్నది రోజా కాదు. భాను. ప్రభుత్వం మారింది. కొన్ని అలవాట్లు మారాలి. మంచికి మంచి, చెడుకు చెడు. నాటకాలు ఆడితే సహించేది లేదు. సస్పెండ్ వరకు ఆగను. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు కూడా ఫైల్ చేస్తా' అని గురువారం జరిగిన పుత్తూరు మున్సిపల్ మీటింగ్ లో అధికార యంత్రాంగాన్ని భాను హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్