టీడీపీ అభ్యర్థికి డబ్బులు ఇచ్చిన చిన్నారులు

529చూసినవారు
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమర్నాథరెడ్డి నామినేషన్ ఖర్చులకు పలమనేరులో సోమవారం ఇద్దరు చిన్నారులు చేయూతనిచ్చారు. హుండీలో దాచుకున్న డబ్బులను మాజీ మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి అంటే తమకెంతో ఇష్టమని చిన్నారులు చెప్పారు. ఈసారి ఎన్నికల్లో అమర్నాథ్ రెడ్డి గెలవాలని కోరుకుంటున్నట్లు చిన్నారులు తెలిపారు. అనంతరం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు మరియు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్