అన్ని హామీలు నెరవేర్చిన ఘనత వైసీపీది: జడ్పి చైర్మన్

84చూసినవారు
అన్ని హామీలు నెరవేర్చిన ఘనత వైసీపీది: జడ్పి చైర్మన్
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చిన ఘనత వైసీపీకే దక్కిందని జడ్పి ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు గురువారం అన్నారు. ఎంపీపీరెడ్డెప్ప, నాయకులతో కలసి ఆలపల్లె పంచాయతీలో ప్రచారం చేపట్టారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. డిసిసిబి ఛైర్మన్ రెడ్డెమ్మ కృష్ణమూర్తి, జడ్పీటిసి కేశవులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్