చెర్నోబిల్.. భారీ అణు విషాదానికి కారణమిదే!

79చూసినవారు
చెర్నోబిల్.. భారీ అణు విషాదానికి కారణమిదే!
ప్రపంచంలోనే అత్యంత విధ్వంసకర చెర్నోబిల్ అణు ప్రమాదం ఇదే రోజున (1986 ఏప్రిల్ 26) సంభవించింది. అణు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ సరఫరా ఆగిపోతే పరిస్థితి ఎలా ఉంటుందో అంచనా వేసేందుకు ఇంజినీర్లు ఓ ప్రయోగాన్ని చేపట్టారు. అణు విద్యుత్ కేంద్రంలోని ఓ రియాక్టర్‌లో కొన్ని వ్యవస్థలకు విద్యుత్ సరఫరాను నిలిపేశారు. దీంతో రియాక్టర్‌కు కూలింగ్ వాటర్‌ను పంపే టర్బైన్లు నెమ్మదించాయి. దాంతో రియాక్టర్లో ఆవిరి కారణంగా పీడనం పెరిగి పేలిపోయింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్