హార్లిక్స్‌పై ‘హెల్త్‌ డ్రింక్‌’ లేబుల్‌ తొలగింపు

62చూసినవారు
హార్లిక్స్‌పై ‘హెల్త్‌ డ్రింక్‌’ లేబుల్‌ తొలగింపు
ప్రసిద్ధి గాంచిన హార్లిక్స్‌.. కంపెనీ తన లేబుల్‌పై కీలక మార్పులు చేసింది. ‘హార్లిక్స్‌’ను ‘హెల్త్‌ డ్రింక్‌’గా పేర్కొన్న ‘హిందుస్తాన్‌ యూనిలీవర్‌’ దాన్ని తొలగించి..‘ఫంక్షనల్‌ న్యూట్రీషినల్‌ డ్రింక్స్‌’గా మార్చింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఇటీవల జారీచేసిన ఉత్తర్వుల మేరకు హెచ్‌యూఎల్‌ ఈ మార్పును చేపట్టినట్టు తెలుస్తున్నది. బోర్న్‌వీటా, హార్లిక్స్‌లలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నాయన్న ఆరోపణలు రావటంతో ఈ పరిణామం చోటుచేసుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్