మన పలమనేరు యాప్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

53చూసినవారు
పలమనేరు నియోజకవర్గ సమగ్రాభివృద్ధిని మొత్తం యాప్ రూపంలో పొందుపరుస్తూ తయారు చేసిన మన పలమనేరు మొబైల్ యాప్ ను శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే వెంకటే గౌడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మీ పంచాయతీలో ఏమి అభివృద్ధి జరిగిందో తెలుసుకోవాలంటే మన పలమనేరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు అన్నారు. ఈ యాప్ లో నియోజకవర్గానికి సంబంధించిన పూర్తి డేటా పొందుపరిచామని తెలిపారు.

సంబంధిత పోస్ట్