భారతరత్న, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 107వ జయంతి సందర్భంగా మంగళవారం పీలేరులో ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు సాయి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ ఎన్. ఎస్. యూ. ఐ విద్యార్థి సంఘాన్ని స్థాపించి నేడు సామాన్యులను నాయకులుగా తీర్చిదిద్ది దేశవ్యాప్తంగా అనేక మందిని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ముఖ్యమంత్రులు అవ్వడానికి అవకాశాన్ని కల్పించారని గుర్తుచేసుకున్నారు.