శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు

66చూసినవారు
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు
పీలేరు సర్కిల్ పరిధిలోని అన్ని మండలాల్లో మంగళవారము సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతాయి కాబట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పీలేరు సిఐ మోహన్ రెడ్డి ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంగళవారం రోజున వారపు సంతను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అదేవిధంగా పట్టణంలో ఎక్కడ కూడా వ్యాపార దుకాణాలను తెరవరాదని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్