కవి జలకనూరికి ఉగాది పురస్కారాలు

57చూసినవారు
కవి జలకనూరికి ఉగాది పురస్కారాలు
ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం (భారతీయ భాషా సంస్థ మరియు విద్యా మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం) నెల్లూరు,తిరుపతి రచయితల సంఘం వేర్వేరు చోట్ల నిర్వహించిన జాతీయ ఉగాది కవి సమ్మేళనల్లో సోమవారం పీలేరుకు చెందిన పద్యకవి జలకనూరి మురళీధర్ రాజు పురస్కారాలుఅందుకున్నారని నెల్లూరు,తిరుపతి జిల్లాల్లో జరిగిన కవి సమ్మేళనల్లో తాను క్రోధి నామ సంవత్సరం పురస్కరించుకుని తెలుగు ఉగాది-కలుగు శుభాదిఅనే పద్య కవన చేశారన్నారు.

సంబంధిత పోస్ట్