పూతలపట్టు నియోజకవర్గంలో భారీ వర్షం

63చూసినవారు
అల్పపీడనం కారణంగా గురువారం ఉదయం నుంచి పూతలపట్టు నియోజకవర్గంలోని ఐరాల, తవణంపల్లె, బంగారుపాల్యం, యాదమరి మండలాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకూడదని అధికారులు సూచించారు. ప్రజలు తగు జాగ్రత్తలతో ఉండాలని, అవసరమైతే అధికారులను సంప్రదించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్