గుడుపల్లె: పల్లె పండుగలో పాల్గొన్న ఎమ్మెల్సీ

64చూసినవారు
గుడుపల్లె: పల్లె పండుగలో పాల్గొన్న ఎమ్మెల్సీ
చిత్తూరు జిల్లా గుడుపల్లె మండలం పీబీవాడ పంచాయతీలో మంగళవారం పల్లె పండుగ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు. వివిధ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. పంచాయతీలను అభివృద్ధి చేయడంలో భాగంగ రాష్ట్ర ప్రభుత్వం పల్లె పండుగ కార్యాక్రమానికి శ్రీకారం చుట్టిందని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ నేతలు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్