ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే

63చూసినవారు
మారుతున్న జీవనశైలిని బట్టి ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అవసరమని, ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాద్ రావు అన్నారు. బుధవారం యాదమరి మండలంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు శాసనసభ్యులు కే. మురళి మోహన్ లు ప్రారంభించారు. పలువురు నాయకులు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్