కాణిపాకం ఆలయంలో భక్తుల రద్దీ

53చూసినవారు
స్వయంభూ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సెలవు దినం కావడంతో ఆంధ్రప్రదేశ్తో పాటు, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో పెంచల కిషోర్, ఏఈఓ రవీంద్రబాబు పర్యవేక్షించారు. స్వామిని దర్శించుకున్న అనంతరం ఆలయ అధికారులు కేంద్ర ప్రసాదాలు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్