మొగలి శివాలయంలో ఘనంగా రాహు కేతు పూజలు

1699చూసినవారు
మొగలి శివాలయంలో ఘనంగా రాహు కేతు పూజలు
మండలంలోని మొగిలి శివాలయంలో సోమవారం రాహు కేతు పూలు ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వయంభు శ్రీ మొగిలీ శ్వర స్వామి, కామాక్షి అమ్మ వారికి ప్రత్యేక కేకలు, పూజలు చేశారు. అనంతరం ఆలయం ఆవరణలో రాహు, కేతు, సర్ప దోష నివారణ పూజలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని దోష నివారణ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈవో కమలాకర్, ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్