నియోజకవర్గంలోని మండలాలలో ఓ మోస్తరుగా వర్షం

59చూసినవారు
పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో మంగళవారం సాయంత్రం నుంచి వర్షం పడుతుంది. ఉదయం నుంచి ఆకాశమంతా మేఘావృతమై ఉన్నప్పటికీ వాతావరణం లో వేడిమి ఏమాత్రం తగ్గలేదు. సాయంత్రానికి ఓ మోస్తరుగా ఈదురు గాలులతో వర్షం ప్రారంభమైంది. ఈ వర్షంతో తమకు ఊకపోతు నుంచి ఉపశమనం లభించిందని ప్రజలు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్