రొంపిచర్ల: తిట్టిందని.. మహిళపై గాజుతో దాడి

83చూసినవారు
రొంపిచర్ల: తిట్టిందని.. మహిళపై గాజుతో దాడి
గాజుతో దాడి చేసి మహిళను తీవ్రంగా గాయపరిచిన ఘటన మంగళవారం పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వారణాసివారిపల్లికి చెందిన మహిళ అదే ఊరిలో ఉంటున్న ప్రవీణ్ ను మూడు రోజుల క్రితం తిట్టింది. ప్రవీణ్ ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని ఆవుల వద్ద ఉన్న ఆమెను అద్దంతో మెడ, చేతులు, శరీరంపై కోసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్