అన్న క్యాంటీన్ పనులు ప్రారంభం

81చూసినవారు
పుంగునూరు పట్టణంలో అన్న క్యాంటీన్ ను తిరిగి ప్రారంభిస్తున్నారు. ఇందుకు సంబంధించి అక్కడ జరుగుతున్న పనులను శుక్రవారం టిడిపి నాయకులు, మున్సిపల్ అధికారులు పరిశీలించారు. పేదల కోసం గత టిడిపి ప్రభుత్వంలో ఐదు రూపాయలకే టిఫన్, మధ్యాహ్నం, రాత్రి భోజనం ఏర్పాటు చేసింది. వైసిపి ప్రభుత్వం ఆ క్యాంటీన్ ను మూసివేసింది. టిడిపి అధికారంలోకి రావడంతో తిరిగి అన్న క్యాంటీన్ ల ప్రారంభోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్