టిడిపి జెండాను ఆవిష్కరించిన చల్లా బాబు

55చూసినవారు
పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం రాయవారి పల్లి పంచాయతీలో సోమవారం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ చల్లా రామచంద్ర రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ జెండాను చల్లా బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్