చౌడేపల్లి: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం

78చూసినవారు
చౌడేపల్లి: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం
చౌడేపల్లి మండలం గాజులపల్లి గ్రామానికి చెందిన చిన్న రెడ్డప్ప కుమారుడు ఆంజప్ప (33) మనస్థాపం చెంది సోమవారం పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు అంజప్పను పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్