నియోజకవర్గంలో ఘనంగా గురజాడ జయంతి

74చూసినవారు
నియోజకవర్గంలో ఘనంగా గురజాడ జయంతి
సంఘసంస్కర్త, తెలుగుజాతి వైతాళికుడు గురజాడ జయంతిని శనివారం పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో ఉన్న కళాశాలల్లో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమల మండలంలోని ఎస్కేవియన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులు మాట్లాడుతూ తెలుగు భాషకు అడుగుజాడ - గురజాడ అని అన్నారు. ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుందన్న గురజాడ మాటను నేటి మహిళా లోకం నిజం చేస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్