గ్రామంలో కొండచిలువ హల్ చల్

67చూసినవారు
గ్రామంలో కొండచిలువ హల్ చల్
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ఆర్ పురం మండలం దిగువ కమ్మ కండ్రిగ గ్రామ సమీపంలో సోమవారం రాత్రి కొండచిలువ హల్ చల్ చేసింది. స్థానికులు వివరాలు మేరకు గ్రామ పరిసర ప్రాంతాలలో వీధి కుక్కను మింగుతుండగా గమనించి వెంటనే కొండ చిలువను హతమార్చామన్నారు. గ్రామానికి పక్కనే అడవి ఉండటంతో విష సర్పాల బెడద ఎక్కువగా ఉందని గ్రామస్తులు తెలిపారు.

సంబంధిత పోస్ట్