అభివృద్ధి పనులను పరిశీలించిన మున్సిపల్ అధికారులు

80చూసినవారు
అభివృద్ధి పనులను పరిశీలించిన మున్సిపల్ అధికారులు
పుంగనూరు పట్టణ పరిధిలో అభివృద్ధి పనులలో భాగంగా జరుగుతున్న వాకింగ్ ట్రాక్ పనులను మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ రెడ్డి , మున్సిపల్ ఆర్డి మూర్తి మంగళవారం పరిశీలించారు. వాకింగ్ ట్రాక్ పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు కాంట్రాక్టర్లకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్