ప్రముఖ సింగర్ సేథ్ బింజెర్ కన్నుమూత

82చూసినవారు
ప్రముఖ సింగర్ సేథ్ బింజెర్ కన్నుమూత
క్రేజీ టౌన్ ప్రధాన గాయకుడు, బటర్‌ఫ్లై పాటతో ఖ్యాతి గడించిన సేథ్ బ్రూక్స్ బింజెర్ (49) కన్నుమూశారు. అతని రంగస్థల పేరు షిఫ్టీ షెల్‌షాక్‌తో సుపరిచితుడు. ఆయన ఒక అమెరికన్ సంగీతకారుడు. "బటర్‌ఫ్లై" పాటతో అతను ప్రసిద్ది చెందాడు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్