పుంగనూరు: లారీ బస్సు ఢీ..

78చూసినవారు
శుక్రవారం రేణిగుంట-తిరుపతి బైపాస్‌లో తుకివాకం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో, వేగంగా వస్తున్న కంటైనర్ లారీ తమిళనాడు ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌కు తీవ్ర గాయాలవగా.. బస్సులోని ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రమాద స్థలానికి
గాజుల మండ్యం పోలీసులు చేరుకొని డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించి, ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్