పుంగనూరు: ధనుర్మాస పూజలు అందుకున్న శ్రీవారు

69చూసినవారు
పుంగనూరు పట్టణం కోనేటిపాళ్యం సమీపానగల శ్రీకళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా శనివారం ప్రత్యేక పూజలు జరిగాయి. వేకువజామునే అర్చకులు శ్రీవారికి పూజాది కైంకర్యాలను నిర్వహించారు. పుంగనూరు పట్టణం, గ్రామీణ ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి విచ్చేసి శ్రీవారి దర్శించుకున్నారు. అర్చకులు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్