రొంపిచర్ల: వర్షపు నీటితో మునిగిపోయిన రోడ్డు

77చూసినవారు
రొంపిచర్ల: వర్షపు నీటితో మునిగిపోయిన రోడ్డు
రొంపిచర్ల మండలంలో అల్పపీడన ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. వర్షాలకు పెద్ద మల్లెల గ్రామం పాతపేటలో రోడ్డు మునిగిపోయింది. ఈ విషయం తెలుసుకున్న తహసిల్దార్ కిరణ్ జేసీబీ సాయంతో కాలువ తీయించి రోడ్డు క్లియర్ చేశారు. మండలంలో మంగళవారం 56. 8మి. మి, నేడు ఇప్పటి వరకు 12. 4 మి. మి వర్షపాతం నమోదైనట్లు ఎమ్మార్వో తెలిపారు.

సంబంధిత పోస్ట్