సీఎం చంద్రబాబు ప్రభుత్వ భూములను పేద రైతులకు పంపిణీ చేయాలని టిడిపి జిల్లా మైనారిటీ కార్యవర్గ సభ్యులు షేక్ అష్రాఫ్ అలీ మంగళవారం అన్నారు. సోమల మండలం నంజంపేటలో మాట్లాడుతూ.. దేశానికి పట్టుకొమ్మలైన పల్లెలలో 80 శాతం రైతులకు వ్యవసాయ భూములు లేక ఇబ్బందులు పడుతున్నారని, సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించి అర్హులైన పేద రైతులకు ప్రభుత్వ మిగులు భూముల పంపిణీ చేయాలని కోరారు