కుష్ఠు వ్యాధిపై నారాయణవనంలో అవగాహన

68చూసినవారు
కుష్ఠు వ్యాధిపై నారాయణవనంలో అవగాహన
ఉన్నతాధికారుల ఆదేశాలతో నారాయణవనం పీహెచ్సీ డాక్టర్ రాగ సుధా, డాక్టర్ దర్శితరాజ్ స్థానిక బాలుర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులకు కుష్ఠు వ్యాధి అవగాహన కల్పించారు. కుష్ఠు వ్యాధి, డయేరియా, దోమల పట్లు విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కుష్ఠు వ్యాధి లక్షణాలుగా అనుమానం కలిగితే వ్యాధి నిర్ధారణ కొరకు దగ్గరలోని ప్రభుత్వ ఆసుపతిలో చూపించుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్