కీళ్లపూడి గ్రామంలో వెలసి ఉన్నశ్రీ సుబ్రహ్మణ్య స్వామికి గురువారం రాత్రి 7 గంటల నుంచి , కృత్తిక సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి పూజలు నిర్వహించారు , పంచామృతాలతో అభిషేకం జరిపారు , ప్రత్యేక ఆభరణాలను అలంకరించారు , నైవేద్యం సమర్పించారు కర్పూర నిరాజనాలు అందజేశారు. గురువులైన లోకేష్ దాస్, శివకుమార్ దాస్ బృందముచే భజనలు జరిపారు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఉభయ దాత భక్తులకు అన్నప్రసాదాలను అందజేశారు,