భారీ వర్షాల నేపథ్యంలో వరదయ్య పాలెం ఎంఆర్ఓ రాజశేఖర్, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రేపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, కలెక్టర్ ఇప్పటికే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో, మండలాల్లో ప్రాణ మరియు ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని సిబ్బందిని సూచించారు.