పిచ్చాటూరు: సైబర్ క్రైమైపై అవగాహన

85చూసినవారు
పిచ్చాటూరు: సైబర్ క్రైమైపై అవగాహన
సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండల వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ విద్యార్థులు రాష్ట్ర డీజీపీ సోమవారం నిర్వహించిన జూమ్ మీటింగ్ లో పాల్గొన్నారు. డీజీపీ మాట్లాడుతూ విద్యార్థులు సైబర్ క్రైమ్ పై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. అలాగే చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. బాలికలు, మహిళలు జాగ్రత్తగా, శక్తివంతంగా ఉండాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్