రేపు నాగలాపురంలో పవర్ కట్

74చూసినవారు
రేపు నాగలాపురంలో పవర్ కట్
నాగలాపురంలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏడీ చంద్రనాయక్, ఏఈ జైసాయి శుక్రవారం తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మద్యాహ్నం ఒంటిగంట వరకు సరఫరా ఉండదని చెప్పారు. నాగలాపురం పట్టణ ప్రజలు, వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్